కుప్పం: మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన, బాధితురాలు ఏం చెప్పారంటే..
కుప్పం: మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన, బాధితురాలు ఏం చెప్పారంటే..
చిత్తూరు జిల్లా కుప్పం పురపాలక పరిధిలోని నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని ఒక మహిళను చెట్టుకు కట్టేసి కట్టారు.
ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అసలు ఆ రోజు ఏం జరిగింది. దీనిపై ఎవరేమంటున్నారో తెలుసుకోవడానికి బీబీసీ ఆ గ్రామానికి వెళ్లింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









