వినేశ్ ఫొగాట్ : బంగారు కలపై ‘100 గ్రాముల’ భారం.. CAS‌లో అప్పీల్ న్యాయం చేస్తుందా?

వీడియో క్యాప్షన్, Vinesh Phogat : బంగారు కలపై 100 గ్రా. భారం.. CAS అప్పీల్ న్యాయం చేస్తుందా?
వినేశ్ ఫొగాట్ : బంగారు కలపై ‘100 గ్రాముల’ భారం.. CAS‌లో అప్పీల్ న్యాయం చేస్తుందా?

పారిస్ ఒలింపిక్స్‌ రెజ్లింగ్ 50 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్‌కు చేరినా, 100 గ్రా. అధిక బరువు ఆమెను పతకానికి దూరం చేసింది. పోటీకి అనర్హురాలిని చేసింది.

ఆటకే రిటైర్మెంట్‌ ఇచ్చేలా వినేశ్‌ను బాధపెట్టింది.

ఒలింపిక్స్ రూల్స్ అంత కఠినంగా ఉంటాయా? వినేశ్ CAS‌లో చేసుకున్న అప్పీల్ ఆమెకు న్యాయం చేస్తుందా?

బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ.. వీక్లీ షో విత్ జీఎస్‌లో..

వినేశ్ ఫొగాట్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)