జోర్డాన్ హెలీకాప్టర్ల ద్వారా గాజాకు విదేశీ సాయం చేరవేత

వీడియో క్యాప్షన్, కాల్పుల విరమణ ఒప్పందం అమలు తర్వాత గాజాకు అందిన తొలి విదేశీ సహాయం
జోర్డాన్ హెలీకాప్టర్ల ద్వారా గాజాకు విదేశీ సాయం చేరవేత

గాజాకు తిరిగొస్తున్న వేలాది మంది పాలస్తీనా ప్రజలకు అత్యవసరమైన మానవీయ సహాయాన్ని హెలీకాప్టర్ల ద్వారా జోర్డాన్ చేరవేస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం అమలు తర్వాత గాజాలోకి హెలీకాప్టర్ల ద్వారా ప్రవేశించిన మొదటి విదేశీ సహాయం ఇదే. జోర్డాన్ వైమానిక బలగాల హెలీకాప్టర్లో - బీబీసీ ప్రతినిధి ఫెర్గల్ కీన్ కూడా వెళ్లారు. ఇలా గాజాలోకి వెళ్లిన మొదటి ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ ఫెర్గల్ కీన్. ఈ ప్రయాణంలో కనిపించిన అమానవీయ, క్రూర పరిస్థితుల గురించి ఆయన వివరించారు. ఈ కథనంలో కలచివేసే దృశ్యాలున్నాయి.

గాజాకు సాయం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)