Drone World: డ్రోన్లు మారణాయుధాలుగా మారాయా?

వీడియో క్యాప్షన్, డ్రోన్ వరల్డ్: ఇక యుద్ధాలను శాసించేవి ఇవేనా?
Drone World: డ్రోన్లు మారణాయుధాలుగా మారాయా?

ఇప్పటి యుద్ధాల్లో డ్రోన్లు బలమైన మారణాయుధాలుగా మారాయి. డ్రోన్ల తయారీలో టెక్నాలజీ, వాటి సామర్థ్యం రోజురోజుకీ పురోగమిస్తోంది.

మరి ఈ డ్రోన్లు ఆధునిక యుద్ధం తీరుతెన్నులను ఎలా మారుస్తున్నాయో ఈ వారం 'ద వరల్డ్' కార్యక్రమంలో చూద్దాం.

భవిష్యత్తు డ్రోన్లదేనా?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)