ప్రయాగ్‌రాజ్ వీధుల్లో పడవలు తిరుగుతున్నాయి.. వరద ప్రభావం
ప్రయాగ్‌రాజ్ వీధుల్లో పడవలు తిరుగుతున్నాయి.. వరద ప్రభావం
ఈ ఏడాది జనవరిలో కుంభమేళా జరిగిన ప్రయాగ్‌రాజ్‌లో ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది. నగరంలో వరద ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో డ్రోన్ వీడియోల ద్వారా తెలుస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









