తెలంగాణలో కలిపేయాలని కొన్ని ఏపీ గ్రామాల ప్రజలు ఎందుకంటున్నారు?

వీడియో క్యాప్షన్, మమ్మల్ని తెలంగాణలో కలిపేయాలని ఈ ఏపీ గ్రామాల ప్రజలు ఎందుకంటున్నారు?
తెలంగాణలో కలిపేయాలని కొన్ని ఏపీ గ్రామాల ప్రజలు ఎందుకంటున్నారు?

పునర్విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన భద్రాచలం రూరల్ మండలంలోని ఐదు గ్రామాల ప్రజలు తమ ఊళ్లను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకుల పాడు, గుండాల, పురుషోత్తపట్నం గ్రామాలను ఏపీలో కలిపారు. కానీ తమకు ఎలాంటి సౌకర్యాలు అందడం లేదని కొందరు ప్రజలు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ గ్రామాలు , ఆంధ్రా గ్రామాలు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)