పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదా? గోల్డ్ లోన్ ఉత్తమమా?
పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదా? గోల్డ్ లోన్ ఉత్తమమా?
డబ్బు అవసరం రాగానే, మన ముందున్న ప్రతి మార్గంలోనూ ప్రయత్నిస్తాం. లోన్ కోసం కూడా వెళ్తాం. అయితే, రుణం తీసుకోవాలనుకున్నప్పుడు అది పర్సనల్ లోనా.. గోల్డ్ లోనా అని అనే డౌట్ వస్తుంది. అయితే ఏ లోన్ బెస్ట్? ఈ వారం పైసా వసూల్‌లో...

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









