ఆంధ్రప్రదేశ్: బిందెడు నీళ్ళ కోసం నానా అవస్థలు పడుతున్న శ్రీకాకుళం జిల్లా మహిళలు

వీడియో క్యాప్షన్, అధికారులు మాటలు చెప్తున్నారు, తప్ప పనులు చేయడంలేదని వాపోతున్న గ్రామస్థులు
ఆంధ్రప్రదేశ్: బిందెడు నీళ్ళ కోసం నానా అవస్థలు పడుతున్న శ్రీకాకుళం జిల్లా మహిళలు

బిందెడు నీళ్ళ కోసం శ్రీకాకుళం జిల్లాలో మహిళలు నానా అవస్థలు పడుతున్నారు. చెలమల్లోంచి నీరు తోడుకుని గొంతు తడుపుకుంటున్నారు.

బీబీసీ ప్రత్యేక కథనం.

శ్రీకాకుళం

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)