బీబీసీ ISWOTY 2024 నామినీ వినేశ్ ఫొగాట్ గురించి ఈ విషయాలు తెలుసా?
బీబీసీ ISWOTY 2024 నామినీ వినేశ్ ఫొగాట్ గురించి ఈ విషయాలు తెలుసా?
వినేశ్ ఫొగాట్ 1994 ఆగస్టు 25న పుట్టారు.
వినేశ్ చిన్నతనంలోనే ఆమె తండ్రి హత్యకు గురయ్యారు. ఎన్నో కఠిన పరిస్థితుల మధ్య తల్లి ఆమెను పెంచి పెద్ద చేశారు.
2014 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం గెలవడంతో వినేశ్ కెరీర్ కీలక మలుపు తిరిగింది.
టీనేజీలో ఉండగానే తానో అంతర్జాతీయ స్టార్‌నని ఆమె ప్రపంచానికి నిరూపించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









