బీబీసీ ISWOTY 2024 నామినీ స్మృతి మంధాన గురించి ఈ విషయాలు తెలుసా?
బీబీసీ ISWOTY 2024 నామినీ స్మృతి మంధాన గురించి ఈ విషయాలు తెలుసా?
స్మృతి మంధాన 2024లో రికార్డ్ స్థాయిలో 1659 రన్స్ చేశారు. ఇందులో నాలుగు వన్డే సెంచరీలు. మహిళా క్రికెటర్లకు సంబంధించి ఇది ఒక రికార్డ్.
2018, 2022 ఏళ్ల ఐసీసీ విమెన్స్ క్రికెటర్ అవార్డు గెలిచారు.
పదహారేళ్ల వయసులో అంతర్జాతీయ మ్యాచుల్లో అరంగేట్రం చేసి, అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా రాణిస్తున్నారు స్మృతి మంధాన.

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









