తెలంగాణ: జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయాలపై ఆదిలోనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి?

వీడియో క్యాప్షన్, తెలంగాణ: జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాలపై ఆదిలోనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి?
తెలంగాణ: జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయాలపై ఆదిలోనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి?

జీహెచ్ఎంసీ కొత్త ప్రయోగం చేస్తోంది. మునిసిపాలిటీ స్థాయిలో చేయాల్సిన చిన్న పనుల కోసం 150 వార్డుల్లో 150 కార్యాలయాలను ప్రారంభించింది.

ప్రతి పనికీ ఇకపై ఆయా ఆఫీసులకు వెళ్లక్కర్లేకుండా ఈ వార్డు ఆఫీసుల్లోనే సమస్యలు పరిష్కరించాలని ప్రయత్నం చేస్తోంది.

కానీ, వీటిపై ఆది నుంచే విమర్శలు వస్తున్నాయెందుకు?

జీహెచ్‌ఎంసీ

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)