‘పీల్చడానికి మీకు ఆక్సిజన్ వద్దా?’

వీడియో క్యాప్షన్, ‘పీల్చడానికి మీకు ఆక్సిజన్ వద్దా?’
‘పీల్చడానికి మీకు ఆక్సిజన్ వద్దా?’

ముంబయిలోని ఆరే ఫారెస్ట్‌లో 8 వేల మంది ఆదివాసీలు నివిస్తున్నారు.

మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం 2019లో ఈ అడవిలో కొంత భాగం కొట్టేయడం ప్రారంభించారు.

స్థానిక ఆదివాసీలు అడవి నరికివేతను అడ్డుకుంటున్నారు.

నిరసనల తరువాత అడవి కొట్టేయడాన్ని ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే, 2022లో అధికారంలోకి వచ్చిన ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మళ్లీ ప్రారంభిస్తామని చెప్పింది.

దీంతో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ప్రమీల

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)