అరుణాచలం రాజ గోపురాన్ని నిర్మించిన తెలుగు రాజు ఎవరో తెలుసా?

వీడియో క్యాప్షన్, అరుణాచలం రాజ గోపురాన్ని నిర్మించిన తెలుగు రాజు ఎవరో తెలుసా?
అరుణాచలం రాజ గోపురాన్ని నిర్మించిన తెలుగు రాజు ఎవరో తెలుసా?

కొంతకాలంగా తెలుగునాట అరుణాచలంపై చర్చ, అక్కడకు వెళ్లొచ్చే వారి సంఖ్యా పెరుగుతున్నాయి. అయితే తెలుగువారు అరుణాచల క్షేత్రానికి వెళ్లడం ఈ మధ్యే ప్రారంభం కాలేదు. కొన్ని దశాబ్దాల నుంచే తిరువణ్ణామలై పట్టణంతో, అరుణాచల క్షేత్రంతో తెలుగు వారికి పరిచయం ఉంది.

18వ శతాబ్దం నాటికే అరుణాచలం దగ్గర తెలుగు శాసనాలు కనిపించాయి. తిరువణ్ణామలైతో పాటు పరిసర గ్రామాల్లో కూడా కొన్ని తెలుగు శాసనాలు కనిపించినట్టు బీబీసీకి చెప్పారు.

అరుణాచలం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)