కోబ్రా, కింగ్ కోబ్రా వేర్వేరా? తేడా ఏంటి?
కోబ్రా, కింగ్ కోబ్రా వేర్వేరా? తేడా ఏంటి?
భారతదేశంలో నాలుగు రకాల ప్రమాదకరమైన పాములున్నాయి.
ఈ నాలుగు రకాల పాముల వల్లే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి.
"పాము కాటుకు చికిత్స అందించడంలో ఎదురవుతున్న సమస్య తగినన్ని మందులు లేకపోవడమేనని" ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్‌ఎస్ మనోజ్ చెప్పారు.
భారతదేశంలో పాము కాటుకు ఎక్కువ సందర్భాల్లో ఒకే ఔషధాన్ని వినియోగిస్తున్నారు.
నాలుగు రకాల పాముల్లో ఏది కాటు వేసినా అదే ఔషధాన్ని వాడుతున్నారు.
కింగ్ కోబ్రా కాటుకు భారతదేశంలో ప్రత్యేకంగా ఔషధం ఏదీ లేదని డాక్టర్ గౌరీ శంకర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









