అప్పుల్లో కూరుకుపోతున్న కేరళ నర్సులు

వీడియో క్యాప్షన్, అప్పుల్లో కూరుకుపోతున్న కేరళ నర్సులు
అప్పుల్లో కూరుకుపోతున్న కేరళ నర్సులు

బ్రిటన్ ఆరోగ్య సంరక్షణ రంగంలో భారతీయ నర్సులు, వర్కర్లు చాలా ఎక్కువ సంఖ్యలో పని చేస్తున్నారు.

2023, 24 సంవత్సరాల్లో జారీ చేసిన 60,000 కేర్ వీసాల్లో సగానికి పైగా భారతీయ పౌరులవే. కానీ వీరిలో చాలా మంది ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయారు.

లేని ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మోసం చేసే రిక్రూటర్లు, మధ్యవర్తుల దోపిడీకి గురవుతున్నారు.

బీబీసీ ప్రతినిధి నిఖిల్ ఇనామ్‌దార్ అందిస్తున్న కథనం.

బీబీసీ, కేరళ, బ్రిటన్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)