సిరియా: అలెప్పో నగరాన్ని స్వాధీనం చేసుకున్న రెబల్స్, వారితో పోరాడేందుకు రంగంలోకి దిగిన ఇరాన్, రష్యా
సిరియా: అలెప్పో నగరాన్ని స్వాధీనం చేసుకున్న రెబల్స్, వారితో పోరాడేందుకు రంగంలోకి దిగిన ఇరాన్, రష్యా
సిరియాలోని రెండో అతిపెద్ద నగరమైన అలెప్పోను తిరుగుబాటుదారులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే, తిరుగుబాటుదారులే లక్ష్యంగా సిరియన్, రష్యన్ యుద్ధ విమానాలు బాంబులు కురిపిస్తున్నాయి.
సిరియాలో నెలకొన్న తాజా పరిస్థితులపై మరిన్ని వివరాలు ఈ వీడియో కథనంలో..
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)