Donakonda సమీపంలో 300 అడుగుల భారీ బౌద్ధ స్తూపం, మట్టితో ఎలా కట్టారు?
Donakonda సమీపంలో 300 అడుగుల భారీ బౌద్ధ స్తూపం, మట్టితో ఎలా కట్టారు?
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దొనకొండ మండలం చందవరంలో గుండ్లకమ్మ నది పక్కనే ఉంటుంది ఈ బౌద్ధ క్షేత్రం.
మట్టితోనే కట్టిన ఇక్కడి బౌద్ధస్తూపం డబుల్ స్ట్రక్చర్. ఇదెలా బయటపడింది? ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది, పర్యటకులు బీబీసీతో ఏం చెప్పారు?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









