‘‘అనాథ శవాలకు దహనం చేస్తున్నావంటూ ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు’’
‘‘అనాథ శవాలకు దహనం చేస్తున్నావంటూ ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు’’
సుమారు 1160 అనాథ శవాలకు కూపర్ భాను అంబేడ్కర్ అంత్యక్రియలు చేశారు.
అసలు ఈ అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంత ఇష్టంగా ఈ పనిని ఆయన ఎలా చేయగలుగుతున్నారు?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









