చెల్లెళ్ల పెళ్లి కోసం ఈ స్నేహితులు రూ.50 లక్షల వజ్రాన్ని తవ్వితీశారు..
చెల్లెళ్ల పెళ్లి కోసం ఈ స్నేహితులు రూ.50 లక్షల వజ్రాన్ని తవ్వితీశారు..
మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఈ స్నేహితులు తమ చెల్లెళ్లకు పెళ్లి చేయాలని వజ్రాల గనిలో తవ్వకాలు మొదలుపెట్టారు. 20 రోజుల్లోనే 15.36 క్యారెట్ల వజ్రం తవ్వితీశారు.

ఫొటో సోర్స్, amit rathor
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








