సివిల్స్ ర్యాంకర్ ఉమాహారతి: ఇలా చేస్తే విజయం ఖాయం
సివిల్స్ ర్యాంకర్ ఉమాహారతి: ఇలా చేస్తే విజయం ఖాయం
సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా నాలుగు సార్లు ప్రయత్నించి, ఐదోసారి జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించారు తెలంగాణలోని నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె ఉమా హారతి.

ఫొటో సోర్స్, Instagram/UmaHarathi
సివిల్స్ ర్యాంక్ సాధించాలనుకునేవారి ప్రిపరేషన్ ఎలా ఉండాలో, ఎలా ముందుకెళ్తే ర్యాంక్ సాధించవచ్చో ఉమాహారతి ఈ ఇంటర్వ్యూలో వివరంగా చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- వాత్స్యాయన కామసూత్రాలు: సెక్స్ సమయంలో మీ భాగస్వామిని ఎలా ఆకట్టుకోవాలో మీకు తెలుసా?
- అరగంటలో అయిదుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
- బిహార్: షేర్షాబాదీ ముస్లిం అమ్మాయిలకు పెళ్ళి చేయడం ఇప్పటికీ చాలా కష్టం, ఎందుకంటే...
- కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని సావర్కర్తో ముడిపెట్టారా?
- ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



