తుర్కియే: ఇంకా టెంట్లలోనే లక్షలాది మంది భూకంప నిర్వాసితుల నివాసం

వీడియో క్యాప్షన్, అంటువ్యాధులు ప్రబలకుండా చూడటం అతి పెద్ద సవాలు అంటున్న అధికారులు
తుర్కియే: ఇంకా టెంట్లలోనే లక్షలాది మంది భూకంప నిర్వాసితుల నివాసం

తుర్కియే, సిరియాల్లో భూకంపం కొన్ని లక్షల భవనాలు నేలమట్టం చేసింది.

అనేక పట్టణాలు, నగరాలు శిథిలాల కుప్పగా మారింది.

అక్కడి ప్రజలంతా ఇప్పుడు టెంట్లలో బతుకుతున్నారు. వారి సంఖ్య ఇంకా పెరగుతోంది.

అయితే ఈ టెంట్లు నివాసయోగ్యంగా ఉండేలా చూడడం ఓ పెద్ద సవాలు.

తుర్కియే భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనిటీ కిచెన్లు ప్రారంభించారు. ప్రజలకు ఇక్కడ భోజనం పెడతారు. కొన్ని చోట్ల రేషన్ కూడా అందిస్తున్నారు.

అనేక విదేశీ సంస్థలు సహాయ కార్యక్రమాలు చేపట్టాయి.

ఈ స్థాయిలో సంభవించిన భారీ విపత్తు అనేక రకాల చిక్కు సమస్యలను తెచ్చిపెడుతుంది.

తుర్కియే భూకంపం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)