విశాఖపట్నం: భక్తులతో మాట్లాడే రోబో సాయిబాబా

వీడియో క్యాప్షన్, జీవం ఉన్న సాయిబాబా మాదిరిగానే విగ్రహం తయారు చేశారు ఆర్టిస్ట్
విశాఖపట్నం: భక్తులతో మాట్లాడే రోబో సాయిబాబా

మాట్లాడుతున్న సాయిబాబా విగ్రహాన్నిచూసి విశాఖలో కొందరు భక్తులు ఆశ్చర్యపోయారు.

జీవం ఉన్న సాయిబాబా మాదిరిగానే విగ్రహం తయారు చేశారు ఆర్టిస్ట్ రవిచంద్.

యూట్యూబ్ సాయంతో కోడింగ్ నేర్చుకుని, ఆ విగ్రహంతో మాటలు పలికించారు.

రోబో సాయిబాబా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)