బెజవాడలో 'పాకిస్తాన్ కాలనీ'.. దీని చరిత్ర ఏంటంటే?

వీడియో క్యాప్షన్, బెజవాడలో పాకిస్తాన్‌ కాలనీ
బెజవాడలో 'పాకిస్తాన్ కాలనీ'.. దీని చరిత్ర ఏంటంటే?

విజయవాడ సిటీ కార్పొరేషన్‌ పరిధిలోని 62వ డివిజన్‌లోని ఓ ప్రాంతం పేరు పాకిస్తాన్‌ కాలనీ. అక్కడి ప్రజల ఆధార్‌, పాన్‌, రేషన్‌ కార్డు సహా అన్ని సర్టిఫికెట్లలోనూ వారి చిరునామా పాకిస్తాన్‌ కాలనీ, బెజవాడగా నమోదవుతుంటుంది.

ఇంతకూ ఈ కాలనీకి ఆ పేరు ఎందుకు వచ్చింది.

దీని వల్ల అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏమిటి?

బెజవాడలో పాకిస్తాన్ కాలనీ

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)