ఇజ్రాయెల్ దాడుల్లో 300 ఏళ్ల నాటి ప్రపంచ వారసత్వ కట్టడాలు ధ్వంసం
ఇజ్రాయెల్ దాడుల్లో 300 ఏళ్ల నాటి ప్రపంచ వారసత్వ కట్టడాలు ధ్వంసం
గత బుధవారం ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో లెబనాన్‌లోని చారిత్రక ప్రాంతమైన బాల్బెక్ ధ్వంసమైంది.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చారిత్రక కట్టడాలను ఇజ్రాయెల్ దాడుల నుంచి కాపాడటం కోసం యూఎన్ జోక్యం చేసుకోవాలని లెబనాన్ ఇప్పటికే ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









