పిల్లలమర్రి: ఇది అడవి కాదు, ఒక చెట్టు

వీడియో క్యాప్షన్, పిల్లలమర్రి: ఇది అడవి కాదు, చెట్టు
పిల్లలమర్రి: ఇది అడవి కాదు, ఒక చెట్టు

దాదాపు 700 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రి మహావృక్షం ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మళ్లీ జీవం పోసుకుంది.

ఆరేళ్లుగా తీసుకుంటున్న చర్యలతో ఈ చెట్టు మళ్లీ ప్రాణం పోసుకుని సందర్శకులకు స్వాగతం పలుకుతోంది.

తెలంగాణలోని మహబూబ్‌నగర్ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది పిల్లలమర్రి.

ఆ చెట్టు కథేంటో, వ్యథేంటో ఈ వీడియో స్టోరీలో తెలుసుకోండి.

పిల్లలమర్రి
బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)