కాకినాడలోని ఈ 40 ఏళ్ల వృక్షాన్ని మళ్లీ ఎలా బతికించారంటే..

వీడియో క్యాప్షన్, కాకినాడలో ఈ 40 ఏళ్ల వృక్షానికి మళ్లీ జీవం ఎలా తెచ్చారంటే..
కాకినాడలోని ఈ 40 ఏళ్ల వృక్షాన్ని మళ్లీ ఎలా బతికించారంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో, 40 ఏళ్ల వయసున్న వృక్షం నేలకూలింది.

మామూలుగా అయితే దాన్ని ముక్కలుగా చేసి తొలగిస్తారు.

అక్కడి అధికారులు కూడా దాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. అంతలో.. ‘ఆల్ ఈజ్ వెల్’ సంస్థ నిర్వాహకులు ఆ వృక్షానికి మళ్లీ జీవం పోశారు.

అదెలా సాధ్యమైందో ఈ వీడియోలో చూడండి.

కూలిన వృక్షం

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)