ఇరాన్: ‘నా 19 ఏళ్ల జీవితంలో ఎన్నడూ తిననన్ని దెబ్బలు జైల్లో తిన్నాను’ - చనిపోయే ముందు ఒక యువతి చెప్పిన దారుణ వివరాలు

వీడియో క్యాప్షన్, బీబీసీతో తమ అనుభవాలు పంచుకున్న బాధితులు
ఇరాన్: ‘నా 19 ఏళ్ల జీవితంలో ఎన్నడూ తిననన్ని దెబ్బలు జైల్లో తిన్నాను’ - చనిపోయే ముందు ఒక యువతి చెప్పిన దారుణ వివరాలు

ఇరాన్‌లో ఆందోళనలు మొదలై మూడు నెలలు దాటుతోంది.

ఈ ఆందోళనలపై ఉక్కుపాదం మోపిన పోలీసులు వేల మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఎక్కువ మంది మహిళలే.

జైలు అధికారులు తమను చిత్రహింసలు పెట్టారని, తీవ్రంగా కొట్టారని బాధిత మహిళలు చెబుతున్నారు.

జైల్లో ఉన్న వారి గురించి బహిరంగంగా మాట్లాడవద్దని వారి కుటుంబాలను బెదిరిస్తున్నారు.

అయితే కొంతమంది మహిళలు జైలు నిర్బంధంలో తమపై జరిగిన దారుణాలను వివరించారు.

ఇరాన్ నుంచి బీబీసీ ప్రతినిధి మరియం అఫ్‌షాంగ్ అందిస్తున్న కథనం.

మీనా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)