సింగపూర్: వృద్ధులు కూడా ఉద్యోగాలు చేయాలంటున్న ప్రభుత్వం, ఎందుకంటే...
సింగపూర్: వృద్ధులు కూడా ఉద్యోగాలు చేయాలంటున్న ప్రభుత్వం, ఎందుకంటే...
సింగపూర్‌లో మునుపెన్నడూ చూడని విచిత్ర పరిస్థితి తలెత్తింది. ప్రజల ఆయుర్దాయం పెరగడంతో పాటు అక్కడి వారు తక్కువ మంది పిల్లలను కంటున్నారు.
దాంతో సింగపూర్‌లో యువ శ్రామిక శక్తి తగ్గిపోతుండగా, రిటైరైన వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది.
వీరిలో ఎక్కువ మంది ఒంటరిగా బతుకుతున్నారు. దీని వల్ల తలెత్తబోయే సామాజిక, ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని, సీనియర్ సిటిజెన్స్ కూడా పని చేయాలని సింగపూర్ ప్రభుత్వం కోరుతోంది. బీబీసీ ప్రతినిధి నిక్ మార్ష్ అందిస్తున్న కథనం..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









