కొంగ స్నేహం: రక్షించిన వ్యక్తిని విడిచి వెళ్లని పక్షిరాజం

వీడియో క్యాప్షన్, రక్షించిన వ్యక్తిని విడిచి వెళ్లని పక్షిరాజం
కొంగ స్నేహం: రక్షించిన వ్యక్తిని విడిచి వెళ్లని పక్షిరాజం

గాయపడ్డ పక్షిని చూడగానే అతనికి భయమేసింది.

అంత పెద్ద పక్షి తనపై దాడి చేస్తుందేమో అనుకున్నారు.

కానీ దాని దగ్గరకు వెళ్లి సపర్యలు చేసి కాపాడారు.

దీంతో అప్పటి నుంచి ఆ పక్షి అతనితోనే కలసి జీవిస్తోంది.

కొంగ స్నేహితుడు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)