మహారాష్ట్ర: రాట్నం ఉపయోగిస్తూ ప్లాస్టిక్ వ్యర్థాల ‘రీచర్ఖా’

వీడియో క్యాప్షన్, ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి వివిధ వస్తువులను తయారుచేస్తోన్న రీఛర్ఖా ఇకోసోషల్
మహారాష్ట్ర: రాట్నం ఉపయోగిస్తూ ప్లాస్టిక్ వ్యర్థాల ‘రీచర్ఖా’

దేశంలో ఏటా 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో 40 శాతం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌.

పుణేలోని రీఛర్ఖా ఇకోసోషల్.. ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి వివిధ వస్తువులను తయారుచేస్తోంది.

ఐటీ నిపుణురాలైన అమితా దేశ్‌పాండే.. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో తన సోషల్ ఎంటర్‌ప్రైజ్ ప్రారంభించారు.

ఈ ప్రయాణంలో స్థానిక మహిళల సాయాన్ని కూడా తీసుకున్నారీమె.

రీచర్ఖా

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)