గుజరాత్: మోర్బీ వంతెన విషాదానికి ఏడాది... సిట్ దర్యాప్తులో ఏం తేలింది?

వీడియో క్యాప్షన్, న్యాయం కోసం ఎదురు చూస్తున్న బాధితుల కుటుంబాలు
గుజరాత్: మోర్బీ వంతెన విషాదానికి ఏడాది... సిట్ దర్యాప్తులో ఏం తేలింది?

గుజరాత్‌లోని మోర్బీ బ్రిడ్జి ప్రమాదం గత ఏడాది అక్టోబర్ 30న జరిగింది. ఆ ప్రమాదంలో ఎంతో మంది తమ ఆత్మీయుల్ని కోల్పోయారు.

ఈ ప్రమాదంలో తన తండ్రిని, ఇద్దరు సోదరులను కోల్పోయిన వందనతో బీబీసీ మాట్లాడింది.

అలాగే, ఈ దుర్ఘటనలో తల్లితండ్రులు ఇద్దరినీ కోల్పోయిన జియాంశ్‌ కుటుంబాన్ని బీబీసీ పలకరించింది.

ఈ దుర్ఘటనపై సిట్ దర్యాప్తులో ఏం తేలిందంటే...

మోర్బీ బ్రిడ్జి ప్రమాదం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)