ఎలక్షన్స్ 2024: సొంతూరులో ఓటరుగా నమోదు చేసుకుని, మరోచోట నుంచి ఓటు వేయవచ్చా? ఎన్నారైలు ఓటు వేయాలంటే ఎలా?

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఉద్యోగం కోసమో, చదువు కోసమో హైదరాబాద్‌లో ఉంటున్నారనుకుందాం.

అలాంటప్పుడు ఆ వ్యక్తి ఓటరు గుర్తింపు కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండటం సహజం. అలాంటి సందర్భంలో ఓటరు ఏపీకి వెళ్లకుండా హైదరాబాద్ నుంచి ఓటు వేయడం కుదురుతుందా?

అలాగే విదేశాలలో ఉండే వాళ్లు సొంతూళ్లో ఎలా ఓటెయ్యాలి? ఆ వివరాలేంటో ఈ వీడియో స్టోరీలో చూద్దాం...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)