పురుషులకూ పొదుపు సంఘాలు, లోన్ ఎంత ఇస్తారంటే..

వీడియో క్యాప్షన్,
పురుషులకూ పొదుపు సంఘాలు, లోన్ ఎంత ఇస్తారంటే..

మహిళా పొదుపు సంఘాల తరహాలోనే పురుషులకూ పొదుపు సంఘాలు ఏర్పాటయ్యాయి.

విజయవాడలో నడుస్తోన్న ఈ పొదుపు సంఘాలు ఎలా పనిచేస్తున్నాయి? ఈ గ్రూపులు నెలకు ఎంత పొదుపు చేస్తున్నాయి? రుణం ఎంత ఇస్తారు? అనే విషయాలను పైన వీడియోలో తెలుసుకుందాం..

పురుషులకు పొదుపు సంఘాలు
ఫొటో క్యాప్షన్, పురుషులకు పొదుపు సంఘాలు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)