తండ్రి ఉద్యోగం కోసం సొంత అన్నదమ్ములను ఈమె ఏం చేసిందంటే..
తండ్రి ఉద్యోగం కోసం సొంత అన్నదమ్ములను ఈమె ఏం చేసిందంటే..
ఒక పోలీస్ కానిస్టేబుల్ అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు.
ఆ తర్వాత ఆయన సోదరుడు కూడా గల్లంతయ్యారు. వాళ్లిద్దరి అదృశ్యం వెనుక ఉన్నదెవరో తెలిసి పోలీసులకు దిమ్మతిరిగిపోయింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









