అడవి పంది కరిస్తే ప్రమాదమా, నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?

వీడియో క్యాప్షన్, అడవి పంది కరిస్తే రేబిస్ వస్తుందా?
అడవి పంది కరిస్తే ప్రమాదమా, నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?

గుజరాత్‌కు చెందిన ఓ యువకుడిని కొన్నాళ్ల కిందట ఒక అడవి పంది కరిచింది. తర్వాత అతను మానసిక రోగిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

అయితే, పంది కరిచిన తర్వాత ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా ‘పిచ్చెక్కినట్లు’ ప్రవర్తించి కొన్నాళ్లకు మరణించాడు.

ఎందుకిలా జరిగింది? కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారు, మరణానికి కారణం ఏమై ఉంటుంది?

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)