సోలాపూర్ చద్దర్ ఎలా తయారు చేస్తారో తెలుసా?
మహారాష్ట్రలోని సోలాపూర్ నగరం చద్దర్‌ల తయారీకి ఎంతో ప్రాచూర్యం పొందింది. ఈ చద్దర్లు విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు.
ఇంతకీ ఈ చద్దర్‌ల తయారీ ఎలా ఉంటుందో చూశారా?. దీనిపై బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం..


(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











