కులాల మధ్య పోరే ఇప్పటంలో వివాదానికి కారణమా?

వీడియో క్యాప్షన్, ఇప్పటంలో వివాదానికి కులాల మధ్య పోరే కారణమా?
కులాల మధ్య పోరే ఇప్పటంలో వివాదానికి కారణమా?
p0df1phv

మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ కోసమంటూ నిర్మాణాలను కూల్చేయడంపై దుమారం రేగుతోంది. ఇది కక్ష సాధింపు చర్య అని జనసేన సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అసలు ఇప్పటంలో ఏం జరుగుతోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)