వయనాడ్: మృతదేహాల ఖననానికీ అక్కడ చోటు లేదు
వయనాడ్: మృతదేహాల ఖననానికీ అక్కడ చోటు లేదు
కేరళలోని వయనాడ్‌లో కొండచరియల విధ్వంసం వల్ల కొన్ని గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.
ఆ గ్రామాల్లో మృతదేహాలను పూడ్చేందుకు కూడా చోటు లేని పరిస్థితి.
ఈ విధ్వంసం కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబంలో ఎక్కువ మంది చనిపోయిన వారు, తల్లింద్రడులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలు ఉన్నారు. మరికొందరి దగ్గర తమ ఆత్మీయుల అంత్యక్రియలకు డబ్బుల్లేని దుస్థితి నెలకొంది.

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









