తెలంగాణ తల్లి కొత్త విగ్రహానికి, పాత విగ్రహానికి తేడా ఏంటి?

వీడియో క్యాప్షన్, Video: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఎలా ఉంది? గత రూపానికి దీనికి ఏంటి తేడా?
తెలంగాణ తల్లి కొత్త విగ్రహానికి, పాత విగ్రహానికి తేడా ఏంటి?

తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇవాళ (డిసెంబర్ 9) రాష్ట్ర సచివాలయం ముందు ఆవిష్కరిస్తారు. విగ్రహం రూపాన్ని ఎందుకు మార్చారు? కొత్త విగ్రహానికి, గత విగ్రహానికి ఉన్న తేడా ఏంటి?

వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)