‘మేం తరతరాలుగా ఉంటున్న ఇళ్లను ఇప్పుడు బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు’
‘మేం తరతరాలుగా ఉంటున్న ఇళ్లను ఇప్పుడు బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు’
ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ సిటీలో అక్బర్ నగర్‌లో కొన్ని భవనాలను అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు. ఇక్కడి ప్రజలకు వేరే ప్రాంతంలో ఫ్లాట్లు కేటాయించారు. కానీ వాటి ధరను పదేళ్లలో కట్టాలని కండిషన్ పెట్టారు.

అసలు దశాబ్దాలుగా ఉంటున్న చోటు నుంచి వాళ్లను ఎందుకు ఖాళీచేశారు? దీనిపై బాధితులు ఏమంటున్నారు? ఈ వీడియో కథనంలో చూడండి.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









