భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్: ‘మన్ కీ బాత్’లో ప్రధాని ప్రశంసించిన ఈ బిస్కెట్లు తయారుచేస్తున్న మహిళలు ఎవరు?
భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్: ‘మన్ కీ బాత్’లో ప్రధాని ప్రశంసించిన ఈ బిస్కెట్లు తయారుచేస్తున్న మహిళలు ఎవరు?
భద్రాద్రి మిల్లెట్ల మ్యాజిక్ పేరుతో గిరిజన మహిళలు బిస్కెట్లు తయారుచేస్తున్నారు. బిస్కెట్లను స్థానికంగా అమ్మడంతో పాటు వేరే రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు.
బిస్కెట్ల తయారీతో ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడిందని మహిళలు తెలిపారు.
రాగులు, జొన్నలు, కొర్రలు, సామలతో బిస్కెట్లు తయారుచేస్తున్నారు.