థాయిలాండ్‌లో కుప్పకూలిన భవనం నుంచి సజీవంగా ఇలా..
థాయిలాండ్‌లో కుప్పకూలిన భవనం నుంచి సజీవంగా ఇలా..
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో మార్చి 28న వచ్చిన భూకంపంతో కుప్పకూలిన 30 అంతస్థుల భవనం శిథిలాల నుంచి ఒక వ్యక్తిని కాపాడుతున్న క్షణాలివి.
పదుల సంఖ్యలో ప్రజల ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









