ఆసియాపై ట్రంప్ సుంకాల మోత

వీడియో క్యాప్షన్, ట్రంప్ సుంకాల మోతను ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్న ఆసియా దేశాలు
ఆసియాపై ట్రంప్ సుంకాల మోత

త్వరలో అధ్యక్ష పీఠం ఎక్కనున్న డోనల్డ్ ట్రంప్ సుంకాల కొరడా ఝళిపించనున్నారు.

ఆయన సుంకాల విధానాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆసియా దేశాలన్నీ సన్నద్ధమవుతున్నాయి.

నిజానికి ఆయన తొలి పాలనా కాలంలో అమెరికా-చైనా మధ్య కొనసాగిన ఉద్రిక్తతలతో కొన్ని ఆసియా దేశాలు లాభపడ్డాయి.

ట్రంప్

కానీ ఈసారి పరిస్థితి మరోవిధంగా ఉండొచ్చు. ఎందుకంటే, అమెరికాలోకి దిగుమతయ్యే సరుకులపై 20 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు.

మరి దీంతో ఏషియన్ కంపెనీలపై ఎలాంటి ప్రభావం పడొచ్చు? బీబీసీ ప్రత్యేక కథనం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)