మంచు తుపానుతో అమెరికా గజగజ

వీడియో క్యాప్షన్,
మంచు తుపానుతో అమెరికా గజగజ

అమెరికాను పెను మంచు తుపాను వణికిస్తోంది. 6 కోట్ల మందికి పైగా ప్రజలు మంచుతుపాను వల్ల ప్రభావితమయ్యారు. కొన్ని రాష్ట్రాల్లో అత్యవసర స్థితి ప్రకటించారు.

దశాబ్దంలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏడు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. చాలా విమానాలు రద్దయ్యాయి. రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి.

అమెరికాలో మంచు తుపాను

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)