కాప్ 30 సదస్సులో భారీ అగ్నికీలలు, ప్రమాద దృశ్యాలు ఇవే..

బ్రెజిల్‌లోని బెలెమ్ నగరంలో నిర్వహిస్తోన్న కాప్ 30 సదస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వాతావరణ చర్చలు జరుగుతుండగా వేదికలోని ఒక పెవిలియన్‌లో గురువారం అగ్ని ప్రమాదం జరగడంతో వివిధ దేశాల ప్రతినిధి బృందాలు, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

అత్యవసర సహాయక బృందాలు వెంటనే మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)