కరీంనగర్: పున్నమి వెలుగుల్లో కవితాధార
కరీంనగర్: పున్నమి వెలుగుల్లో కవితాధార
పున్నమి వెలుగులో అక్కడ కొత్త కవితలు పురుడు పోసుకుంటాయి. యువ కవులు గళాన్ని, కలాన్ని సవరిస్తారు. కవితా వస్తువును, శిల్పాన్నీ నేర్చుకుంటారు. వీరు వారు అనే భేదం లేదు. పున్నమి వచ్చిందంటే మేడెక్కి సాహితీ సేద్యం చేసే ఈ కార్యక్రమం పేరు ఎన్నీల ముచ్చట్లు.
ఇప్పటిదాకా ఇలా వీరంతా 150 సార్లు ఎన్నీల ముచ్చట్లు చెప్పుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









