తాలిబాన్లు జైల్లో బంధించిన అఫ్గాన్ సిస్టర్స్ పారిపోయి జర్మనీ ఎలా చేరుకున్నారు?
తాలిబాన్లు జైల్లో బంధించిన అఫ్గాన్ సిస్టర్స్ పారిపోయి జర్మనీ ఎలా చేరుకున్నారు?
గతేడాది ఫిబ్రవరిలో ఓ మహిళ అరుస్తూ కనిపించే వీడియో ఒకటి బయటకు వచ్చింది.
అందులో అఫ్గానీ యువతి అరుస్తూ ఉంటే.. తాలిబాన్ ఫైటర్ తలుపు మీద తన్నుతూ ఉన్న దృశ్యాలున్నాయి.
ఆమె ఎవరు... ఎక్కడకు తీసుకెళ్లారనే సమాచారం కొంతవరకే తెలుసు.
వారిని జైలు నుంచి విడుదల చేసిన తర్వాత వారి గురించి కనుక్కునేందుకు బీబీసీ ప్రతినిధి యాల్దా హకీమ్ అఫ్గానిస్తాన్ వెళ్లారు.
ఆ తర్వాత వారు స్వదేశం నుంచి పారిపోయి యూరప్ చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి
- మూత్రపిండాలు: కిడ్నీ సమస్యలను గుర్తించడం ఎలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
- సుషీ టెర్రర్: జపాన్లో రెస్టారెంట్ల వ్యాపారాన్ని ప్రమాదంలో పడేసిన ఆ వైరల్ వీడియోల్లో ఏముంది?
- భారత్ మ్యాట్రిమోనీ విడుదల చేసిన వీడియోపై వివాదమెందుకు? అందులో ఏముంది?
- పూర్వీకుల ఇళ్లకు ప్రాణం పోస్తున్న యువతరం
- మెక్సికో కిడ్నాప్స్: ఏటా 10 లక్షల మంది అమెరికన్లు ప్రమాదమని తెలిసినా వైద్యం కోసం మెక్సికో ఎందుకు వెళుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



