మియన్మార్: జపనీస్ జర్నలిస్ట్ హత్య జరిగిన 15 ఏళ్ళకు దొరికిన కెమేరా
మియన్మార్: జపనీస్ జర్నలిస్ట్ హత్య జరిగిన 15 ఏళ్ళకు దొరికిన కెమేరా
మియన్మార్‌లో పదహారేళ్ల కింద ఆచూకీ లేకుండా పోయిన ఒక కెమెరా దొరికింది.
అది జపాన్‌కు చెందిన జర్నలిస్టు కెంజీ నగై కెమెరా. 2007లో బౌద్ధ సన్యాసులు ఆనాటి సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనను చిత్రీకరిస్తున్న సమయంలో ఒక బర్మీస్ సైనికుడు కెంజీని కాల్చి చంపాడు.
ఆ జర్నలిస్టు తన మరణానికి ముందు చిత్రీకరించిన వీడియోలను బీబీసీ ప్రతినిధి జొనాథన్ హెడ్ చూశారు.
(ఈ కథనంలోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.)

ఇవి కూడా చదవండి:
- ఆనంద్ మోహన్ సింగ్: తెలుగు ఐఏఎస్ అధికారి హత్య కేసులో నేరస్థుడిని ఎందుకు విడుదల చేస్తున్నారు?
- స్వర్గానికి వెళ్లడానికి ఆకలితో చావాలని చెబితే దాదాపు 100 మంది ప్రాణాలు తీసుకున్నారు... ఆ అడవిలోని రహస్య ప్రదేశంలో ఏం జరుగుతోంది?
- నరేంద్ర మోదీ- సత్యపాల్ మలిక్: రిలయన్స్ కాంట్రాక్ట్‌ను ఈ మాజీ గవర్నర్ అప్పట్లో ఎందుకు రద్దు చేశారు?
- మూల కణాల మార్పిడి: క్యాన్సర్‌తోపాటు హెచ్ఐవీ నుంచి కోలుకున్న అమెరికన్ కథ
- 'చివరి లాటరీ టికెట్'తో రెండున్నర కోట్లు గెలుచుకున్న 89 ఏళ్ల రిక్షావాలా
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



