కెనడా: ప్రమాదంలో ధృవపు ఎలుగుబంట్ల మనుగడ

వీడియో క్యాప్షన్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతలే కారణమంటున్న నిపుణులు
కెనడా: ప్రమాదంలో ధృవపు ఎలుగుబంట్ల మనుగడ

కెనడియన్ ఆర్కిటిక్ ప్రాంతంలో సముద్రపు మంచు ఫలకలు, వాటిపైనే ఆధారపడిన వన్యప్రాణుల మధ్య సమతుల్యత దెబ్బతింటోందని ఆ ప్రాంతంలో పని చేస్తున్న పరిశోధకులు చెబుతున్నారు.

వందలాది దృవపు ఎలుగుబంట్లు మంచుతో నిండి ఉండే హడ్సన్ బేలో వేటాడుతూ జీవనం సాగిస్తాయి.

కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మంచు కరిగిపోతుండటంతో పోలార్ బేర్స్ కష్టాలు పడుతున్నాయి.

బీబీసీ ప్రతినిధి విక్టోరియా గిల్ అందిస్తోన్న రిపోర్ట్.

ధృవపు ఎలుగుబంట్లు

ఫొటో సోర్స్, PBI/BJ KIRSCHHOFFER

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)