ఆంధ్రప్రదేశ్: ఆత్రేయపురంలో నోరూరించే మామిడి తాండ్రను ఎలా చేస్తారో చూడండి...

వీడియో క్యాప్షన్, ఆత్రేయపురంలో నోరూరించే మామిడి తాండ్రను ఎలా తయారు చేస్తారో చూడండి...
ఆంధ్రప్రదేశ్: ఆత్రేయపురంలో నోరూరించే మామిడి తాండ్రను ఎలా చేస్తారో చూడండి...

బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఆత్రేయపురం పూతరేకులకు ఎప్పటినుంచో చాలా ఫేమస్.

కానీ, అదే ఊళ్లో మామిడి తాండ్ర తయారీ కూడా ఎంతోమందికి ఉపాధి అందిస్తోంది. ఏడాది పొడవునా తీయటి మామిడి పండు రుచిని అందించే ఈ మామిడి తాండ్ర అక్కడ ఎలా తయారు చేస్తున్నారంటే...

మామిడి తాండ్ర

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)